పశ్చిమ బెంగాల్ల్లో ప్రజాతంత్ర హక్కులపై పాశవిక దాడి
₹20.00
పేజీలు : 24
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వామపక్ష, ప్రత్యేకించి సిపిఐ(ఎం) కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు ఎలా జరిగాయో అక్కడి పరిణామాలను గమనిస్తున్న మిత్రులకు బాగా తెలుసు. 2009 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల మధ్య కాలంలో రాష్ట్రంలో 388 మంది మహిళలు, పురుషులు తృణమూల్- మావోయిస్టుల కూటమిచేతిలోను, కొన్ని చోట్ల కాంగ్రెస్ వారి చేతిలోను హతమయ్యారు. వీరిలో అత్యధికులు పేదలు, సామాజికంగా అణగారిన వర్గాలకు చెందినవారు. వారి ఇళ్లను తగలబెట్టారు, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వారు చేసిన నేరం తమ చేతిలోని ఎర్రజెండాను క్రిందకు దించకపోవడమే.
Reviews
There are no reviews yet.