ప్రజా ఉద్యమంలో నేను
₹80.00
పేజీలు : 170
ఇది ఒక వీరుని ఆత్మకథ. ఒక ధీరుని విప్లవ గాథ. ఎవరాయన? మన కృష్ణమూర్తిగారు. ప్రతిఘటన స్వభావం ఆయనకు ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆనాటి ఫ్యూడల్ దర్పం, దోపిడీ, కిరాతకం ఇప్పటి తరానికి అంతగా తెలీదు. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా మన పూర్వీకులు నిజాం అరాచకాలను, జమిందారీ పైశాచికాన్ని చవిచూశారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా చలించకుండా ఫ్యూడల్ దురంతాలకు ఎదురొడ్డి పోరాడాలని నిశ్చయించు కున్నాడు.
Reviews
There are no reviews yet.