భారతదేశ చరిత్ర
₹100.00
పేజీలు : 128
భారతదేశ చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంతో పరిశీలించిన గ్రంథమిది. భారతదేశ చరిత్ర చాలా సంగ్రహంగా ఇందులో చెప్పారు. మనదేశ చరిత్రలో జరిగిన విభిన్న సంఘటనలను మార్క్సిస్టు తత్వశాస్త్రమైన ‘చారిత్రక భౌతికవాద సిద్ధాంత’ దృక్పథంతో కామ్రేడ్ ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ఈ పుస్తకంలో పరిశీలించారు. భారతదేశంలో ఇంత వరకు జరిగిన సామాజిక మార్పులు, యుద్ధాలు వాటి వర్గ ధోరణి, సామాజిక మార్పుల్లో విభిన్న వర్గాల పాత్ర, భారతీయ సామాజిక వ్యవస్థ ప్రత్యేకతలు మొదలగువాటిని సంగ్రహంగాను, స్పష్టంగాను కామ్రేడ్ ఇ.ఎం.ఎస్. వివరించారు.
Reviews
There are no reviews yet.