మతతత్వం – పౌరసమాజం- రాజ్యం 1992 అయోధ్య – 2002 గుజరాత్‌

80.00

పేజీలు : 128
అయోధ్య ఘటనలో అద్వానీ వంటివారు కేసులు ఎదుర్కోవలసి వచ్చింది గాని గుజరాత్‌ హత్యాకాండకు మోడీపై ఎలాటి అభియోగం అధికారికంగా నమోదుకాని స్థితి వచ్చింది. పైగా ఆయనను సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆకాశానికెత్తి ఉత్తరోత్తరా ప్రధాని అభ్యర్థిని చేశారు. ” వాజ్‌పేయి అద్వానీలతో కూడిన ప్రస్తుత తరం ముగిశాక మోడీ ప్రధాని పదవికి అభ్యర్థిగా వచ్చినా రావచ్చు” అని 2002లోనే ప్రముఖ చరిత్ర కారుడు ఐజాజ్‌ అహ్మద్‌ ఈ పుస్తకంలోని తన వ్యాసంలో వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశం. అక్షరాలా అదే జరిగింది. అయోధ్య తర్వాత పదేళ్లకు గుజరాత్‌, ఆ తర్వాత పదేళ్లకు మోడీత్వం దేశీయంగా విజయం సాధించడం హిందూత్వ రాజకీయాల్లో ఒక కొనసాగింపు. లౌకిక తత్వానికి ఒక సవాలు.
– తెలకపల్లి రవి

Reviews

There are no reviews yet.

Be the first to review “మతతత్వం – పౌరసమాజం- రాజ్యం 1992 అయోధ్య – 2002 గుజరాత్‌”

Your email address will not be published. Required fields are marked *