మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు

120.00

పేజీలు : 152

పుస్తక రచయిత, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి, మార్క్సిస్టు రుషి, నిరంతర క్రియాశీలి. అవిశ్రాంత కలం యోధుడు. సాహితీ విమర్శకుడు. సాంస్కృతిక సైనికుడు. పాలనా చతురుడు. సిద్ధాంత, ఆచరణల సంగమం. విప్లవ మేధావి. భావితరాలకు చెరగని ఆదర్శం. ఒకనాటి భారత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ అభివర్ణించినట్లుగా 20వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి. కేరళలోని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇఎంఎస్‌ విద్యార్థి దశనుంచే శాస్త్రీయ భావాలు అలవరుచుకున్నారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు”

Your email address will not be published. Required fields are marked *