రసవాదం ఆదివాదం రసాయనశాస్త్ర కథలు

(3 customer reviews)

40.00

పేజీలు : 80
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్‌పట్‌.. పటార్‌..మంటూ చిత్రమైన శబ్దాలు – ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఈ పుస్తకం 3000 సంవత్సరాల రసాయనశాస్త్ర చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.

3 reviews for రసవాదం ఆదివాదం రసాయనశాస్త్ర కథలు

  1. Rosalyn

    Wow, superb weblog layout! How lengthy have you ever been blogging for?
    you make running a blog glance easy. The overall look of your
    website is excellent, as neatly as the content!
    You can see similar here ecommerce

  2. Avadhanula phaneendra

    Very nice

  3. Dandu linganna

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *