రాష్ట్రంలో నదీజలాలు

230.00

ప్రాజెక్టులు -వినియోగం, వివాదాలు
పేజీలు : 232
కృష్ణా, గోదావరి, పెన్న, తుంగభద్ర, వంశధార, నాగావళి మొదలైన అనేక నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ నదులకు చిట్టచివరిలో ఉంది మన రాష్ట్రమే. మనవాటా నికర జలాలతో పాటు, మిగులు జలాలనూ వినియోగించు కోవచ్చు. దశాబ్దాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సాగుభూమికి సేద్యపు నీటి సదుపాయం లేదు. వర్షమే ఆధారం. ఆర్భాటంగా ప్రభుత్వం జలయజ్ఞం ప్రారంభించినప్పటికీ, ఆ పథకం మొత్తం అవినీతితో కూరుకుపోయింది. తప్ప, సాగునీటి సదుపాయం పెరిగింది నామమాత్రమే. రైతు ఉద్యమనేత, సాగునీటి వనరులకు సంబంధించి చక్కటి పరిజ్ఞానం కలిగిన సారంపల్లి మల్లారెడ్డి రాష్ట్రంలో జలవనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని ఈ పుస్తకంలో సమర్ధవంతంగా వివరించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “రాష్ట్రంలో నదీజలాలు”

Your email address will not be published. Required fields are marked *