వామపక్ష సాంస్కృతిక వారసత్వం
₹20.00
పేజీలు : 24
విజ్ఞాన కేంద్రాలు ప్రజాజీవితంలో అన్ని పార్శ్వాలను స్ఫృశించే బహుముఖ కార్యక్రమాలకు కేంద్రాలుగా తయారు కావాలి. సామాజిక మార్పు మనిషి జీవితంలోని సామాజిక, మేథోపరమైన భాగాలను కూడా ప్రభావితం చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రజాస్వామిక సోషలిస్టు భావజాల విజయాన్ని కోరుకునే శక్తులు కూడా సాంస్కృతిక రంగంలో పెద్ద విస్ఫోటనాన్ని సాధించాల్సిన అవసరం వుంది. సంఘపరివార్ దాని మిత్ర బృందాలు, సరళీకరణ భావజాల అనుయాయులు సంక్షోభంలో కూరుకు పోయిన పెట్టుబడిదారీ వ్యవస్థను సంరక్షించడానికి సాంస్కృతిక భావజాల రంగాలను బలంగా వినియోగించుకుంటున్నాయి.
Reviews
There are no reviews yet.