సవాళ్ళతో సంఘర్షణ

220.00

పేజీలు : 228
ఇది రెండు దశాబ్దాల కాలంలో పలు సందర్భాలలో చేసిన ప్రసంగాల సంకలనం. బోనపార్టిజం, కులము, వర్గము, భాష, మతోన్మాదము, విముక్తి మతవాదము, ఆర్థిక సంక్షోభం- లాంటి పలురకాల ఇతివృత్తాలపై ఈ ప్రసంగాలు సాగాయి. ఆ విధంగా ఇది విభిన్న అంశాల మేలికలయిక. అయినప్పటికీ వీటన్నింటిలోను ఒక ఉమ్మడి అంశం ఉంది. భారత దేశంలో లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ను పటిష్టం చేసుకోవడం, సోషలిజం స్థాపన లక్ష్యంగా జనతా ప్రజాతంత్ర విప్లవానికి దారితీసే ప్రజాపోరాటాలను ముందుకు తీసుకుపోవడం- ఈ ఉమ్మడి అంశం.

SKU: స్మారకోపన్యాసాలు - కొన్ని ప్రధానోపన్యాసాలు Categories: , ,

Reviews

There are no reviews yet.

Be the first to review “సవాళ్ళతో సంఘర్షణ”

Your email address will not be published. Required fields are marked *