సామ్యవాదాన్ని సహించని హిందూయిజం

25.00

పేజీలు : 32

దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధగమించి ‘వైద్య విద్యాన్‌’ అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గాత్రంతో ప్రజలను చైతన్యవంతులను చేసాడు. ఉత్తేజపరిచాడు. సుందర మార్గాన్ని, జీవన మార్గాన్ని చూపించి దిక్చూచిగా నిలిచారు.  అణగారిన ప్రజలకు మార్గదర్శి ధర్మన్న. అందుకే ఈ రచనలు చదవాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “సామ్యవాదాన్ని సహించని హిందూయిజం”

Your email address will not be published. Required fields are marked *

1 2 3 4 5