అజేయశక్తి
₹50.00
పేజీలు : 120
వియత్నాం కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు హోచిమిన్. ఫ్రెంచి, జపాన్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా వియత్నాం విముక్తి పోరాటానికి నేతృత్వం వహించి విజయకేతనం ఎగురవేసిన మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి మహానేత లెనినిజం గురించి, వియత్నాం విప్లవ సమస్యల గురించి రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. వియత్నాం విప్లవం గురించి, మార్క్సిజాన్ని సరైన రీతిలో అన్వయించుకోవడం ఎలా అన్న దాన్ని గురించి అర్ధం చేసుకోవడానికి దోహదపడే ప్రచురణ ఇది.
Reviews
There are no reviews yet.