అల్లూరి సీతారామరాజు మన్య విప్లవం 1922-24
₹100.00
పేజీలు : 120
మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు ఎప్పటికీ ఆసక్తి గొల్పుతూనే వుంటాయి. అందుకే ఆయనపై ప్రొఫెసర్ అట్లూరి మురళి వెలువరించిన పరిశోధనా వ్యాసం తెలుగు అనువాదాన్ని అందిస్తున్నాం. ఈ పుస్తకం చిన్నదైనా రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించడంతో పాటు అందుకు ఉపయోగపడే ఆధారాలు, ఆకరాలను సమగ్రంగా తెలియజేస్తుంది.
Reviews
There are no reviews yet.