ఆంధ్రప్రదేశ్‌లో సాంఘికసంస్కరణ ఉద్యమాలు (1920 – 1947)

(1 customer review)

160.00

పేజీలు : 200

19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్తలు ఆనాటి సమకాలీన సమాజంలోని దురాచారాలను రూపుమాపటానికి, ప్రజలను అజ్ఞానం నుండి బైటకు తీసుకురావడానికి, జనాల జీవితాల్లో భాగమైపోయిన మూఢనమ్మకాలను దూరం చేయడానికి, రాజీలేని నిరంతర పోరాటం చేశారు. ఆనాటి సమాజంలో అంతర్భాగమై పోయిన ఏ సమస్యను / దురాచారాన్ని వదలకుండా వాటిని తెగనాడి, సమాజం నుండి పారద్రోలడానికి కృషి చేశారు. మతం, సంస్కృతి, ఆచారవ్యవహారాలు మొదలగు అన్ని అంశాలను సృజించారు. కూలంకష విమర్శలు చేశారు. 20వ శతాబ్దం రెండవ దశకానికి మార్పు గోచరించింది.

Out of stock

1 review for ఆంధ్రప్రదేశ్‌లో సాంఘికసంస్కరణ ఉద్యమాలు (1920 – 1947)

  1. Angadi Venkata Shiva

    good

Add a review

Your email address will not be published. Required fields are marked *

1 2 3 4 5