ఆహారభద్రతా చట్టానికి తూట్లు పేదల ఆహారం ప్రయివేటుపరం
₹20.00
పేజీలు : 24
భారతదేశంలో ఆకలి కల్లోల స్థాయిలో ఉందని జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ పేర్కొంది. పౌష్టికాహార లోపం అన్ని తరగతుల ప్రజల్లోనూ అధికంగా ఉందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రజల్లోనూ, మహిళల్లోనూ మరింత అధికంగా ఉందని పేర్కొంది. ప్రజల పోరాటాల వల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) చేయబడింది. ఈ చట్టం అమలు, ఈ రంగంలో ప్రతిపాదిత ”సంస్కరణలు” ఆకలితో ఉన్న ప్రజలను ఎలా అన్నానికి దూరం చేసిందో, పేదలపై విపరీతమైన భారాలు ఎలా వేస్తోందో ఈ చిరు పుస్తకం వివరిస్తుంది.
Reviews
There are no reviews yet.