ఈ లోకం అందరిదీ
₹30.00
పేజీలు : 56
ప్రజల సమస్యలపై తాను ఎన్నో వీధినాటికలుగా ప్రజా కళా రూపాలను తయాచేశారు సప్ధర్ హాష్మి, జన నాట్యమంచ్ వ్యవస్థాపకుడిగా, తన కుటుంబం ద్వారా కూడా కళా చైతన్య ప్రబోధంలో పాలు పంచుకున్న నిబద్ధ సాంస్కృతికోద్యమ నిర్మాత ఈయన. పిల్లల కోసం రచనలు చేయడం కష్టం. వారికి అర్ధం అయ్యేలా చెప్పడం కూడా అంత సులభం ఏమీ కాదు. హిందీలో వారు రాసిన ఈ కవితలు చిన్న చిన్న మాటలతోనే పెద్ద సత్యాలు చెప్తాయి. కొన్ని గేయ నాటికలుగా కూడా పాఠశాలల్లో విద్యార్థి బృందాలు ప్రదర్శించేందుకు అనువుగా ఉన్నాయి.
Reviews
There are no reviews yet.