ఏది సనాతనధర్మం ?
₹30.00
ధర్మం అనేది నిజానికి ఉత్తమమైన, విశ్వజనీనమైన మానవధర్మం అని, అందులో ద్వేషానికి, శత్రుత్వానికి, హింసకు తావే లేదని, సనాతనం అంటే ఎటువంటి మార్పూ లేనిది కాదని, నిరంతరం కాలంతోపాటు మారుతూ వుండే సంస్కృతీ ప్రవాహం అని, అది ఏదో ఒక మతానికో, ఒక శాఖకో పరిమితం అయినది కాదని శ్రీమాలి తన పత్రంలో సాధికారికంగా నిరూపించారు. సనాతనధర్మం పేరుతో సాగే ద్వేషపూరిత, విషమయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. లౌకికవాదులు, దేశభక్తులు, మత విశ్వాసులు, నాస్తికులు అందరూ తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం ఇది.
Reviews
There are no reviews yet.