హాస్య సంజీవిని – మూఢనమ్మకాలు, దురాచారాలపై బ్రహ్మాస్త్రం
₹160.00
పేజీలు : 196
వీరేశలింగం అనగానే వితంతు పునర్వివాహాలు. ప్రధానంగా గుర్తొస్త్తాయి సమాజంలో పేరుకుపోయిన ప్రతి చెడునూ ఆయన చీల్చి చెండాడాడు. ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలను పటాపంచలు చేశాడు. పెద్ద మనుషుల అల్పబుద్ధులను బదాబదలు చేశాడు. ఆనాటికి అది గొప్ప సాహసమే. ఈనాటికి కూడా వాస్తు పేరిట, శకునాల పేరిట సాగే తతంగాలను చూస్తూనే వున్న మనం వీరేశలింగం అన్నేళ్ళ కిందటే వాటిని వినోదాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చెప్పిన తీరుకు విస్తుపోకుండా ఉండలేము.
Reviews
There are no reviews yet.