చదువు సంధ్యలు

40.00

పేజీలు : 88
ఈ కథలన్నీ మన చదువుల చుట్టూ తిరిగేవి. మన పిల్లల చుట్టూ అల్లుకొన్నవి. మనం ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న పిల్లల గురించీ, మనం అనునిత్యం తహతహలాడిపోతున్న వాళ్ళ చదువుల్ని గురించీ చేయి తిరిగిన రచయితలు చెప్పుకొచ్చినవి. మన చదువులు ఎంత డొల్లచదువులో, ఎంత వికృత విన్యాసాలో అరటిపండు వొలిచి పెట్టినట్టు చెప్పడమే గాదు. మన పిల్లలెంత ప్రేమమూర్తులో వీళ్ళ రంగురంగుల మనోభావాల్ని విశ్లేషించడం ఎంతకష్టమో కూడా వాళ్ళ హృదయాల్లోకి తొంగి తొంగి మరీ చూడమంటాయీ కథలు.

SKU: కథా సంకలనం Categories: , ,

Description

Loading...