నాన్నా ఎందుకిలా చేశారు?
₹10.00
పేజీలు : 32
బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకుల పీడన నుండి భారత దేశాన్ని విముక్తి చేయడం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరికంబమెక్కిన విప్లవ యోధుడు షహీద్ భగత్‌సింగ్. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో త్యాగధనుల బాట నడిచిన భగత్‌సింగ్. రాజగురు, సుఖదేవ్ దేశంకోసం ప్రాణాలర్పించారు. భగత్‌సింగ్‌ను భారతదేశంలో తొలితరం మార్క్సిస్టుల్లో ఒకరుగా పేర్కొనవచ్చు. హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపకుల్లో ఆయన ఒకరు. భారత్, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని జైలులో 64 రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి బ్రిటీషు పాలకులకు సింహస్వప్నంగా నిలిచాడు.
Out of stock
Reviews
There are no reviews yet.