ప్రజలతో కలిసి స్వాతంత్య్రం కోసం (1920-1947)
₹45.00
పీడితులనూ, దోపిడీకి గురయ్యేవారినీ, కార్మికులనూ, రైతాంగాన్నీ సమీక రించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఎలా కృషి చేసిందో ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది. వర్గపోరాటాన్ని, సామాజిక సమస్యలపై పోరాటాన్ని జాతీయోద్యమంతో లింకు చేసిన విషయాన్ని విశదీకరిస్తుంది. అంతిమ లక్ష్యమైన సోషలిజాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు కోసం వారిని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సమీకరించారు. మన జాతీయోద్యమంలో ఇది ఒక విశిష్టమైన ధోరణి.
Reviews
There are no reviews yet.