ప్రపంచీకరణ – మతోన్మాదం
₹45.00
పేజీలు : 72
అయోధ్య శిధిలాల సాక్షిగా
ప్రపంచీకరణ – మతోన్మాదం
మతోన్మాదదాడులు – లౌకికశక్తుల పునరేకీకరణ
భారతదేశంలోని ప్రఖ్యాత మార్క్సిస్టు సిద్ధాంత వేత్తలలో, రాజకీయ విశ్లేషకులలో ఐజాజ్ అహమ్మద్ ఒకరు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే కొద్ది రోజుల ముందు ఉత్తర ప్రదేశ్‌లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత అమెరికా, కెనడాలలోని అనేక విశ్వవిద్యాలయాలలో పని చేసారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో సమకాలీన అధ్యయనాల కేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోనూ, టోరొంటోలోనూ రాజకీయ శాస్త్రం బోధించడానికి అప్పుడప్పుడూ వెళుతుంటారు. ఫ్రంట్‌లైన్ పక్షపత్రికకు కన్సల్‌టెంట్ ఎడిటర్‌గానూ, న్యూస్ క్లిక్ అనే వెబ్ పత్రికకు అనుభవజ్ఞుడైన రాజకీయ విశ్లేషకుడిగానూ పని చేస్తున్నారు.
M Padmaja –
Presented his views excellently.one must read this book.