భారత కమ్యూనిస్టు ఉద్యమ సంక్షిప్త చరిత్ర

25.00

పేజీలు : 32

సమాజాన్ని విప్లవాత్మకంగా పరివర్తన గావించాలన్న పార్టీ లక్ష్యం వర్గ, ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉంది. పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే మనకు గత అనుభవాలు, ముఖ్యమైన గుణపాఠాలు ఆయుధాలుగా లభిస్తాయి. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు తమ కాలంలో మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాన్ని భారత దేశ నిర్ధిష్ట పరిస్థితులకు అన్వయించడంలో చేసిన కృషి, గడించిన అనుభవాలు మనకు మంచి సంపద. ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలోనూ, మన కర్తవ్యాలను ముందుకు తీసుకు పోవడంలోనూ అవి మనకు తోడ్పడతాయి.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “భారత కమ్యూనిస్టు ఉద్యమ సంక్షిప్త చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *