వీరబ్రహ్మం పద్యాలు
₹110.00
పేజీలు : 136
ఆచార్య రాచపాళెం ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకులు. పింగళి సూరన రచించిన ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’ మీద పరిశోధించారు. ‘తెలుగు కవిత్వం – నన్నయ్య ఒరవడి’, ‘ప్రాచీనాంధ్ర కవుల సాహిత్యాభిప్రాయాలు’ అనేవి ఆయన ప్రాచీన సాహిత్యం మీద రచించిన విమర్శ గ్రంథాలు. ఇవిగాక మరో ఇరవై అయిదు గ్రంథాలు ఆధునిక సాహిత్యం మీద రచించారు. ”మన నవలలు – మన కథానికలు” గ్రంథానికి 2014లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నేషనల్ బుక్‌ట్రస్ట్, కేంద్రసాహిత్య అకాడమీలలో సభ్యులుగా పనిచేశారు.
Out of stock
Reviews
There are no reviews yet.