సనాతన ధర్మం అంటే ఏమిటి?
₹25.00
మానవ వికాసానికి ఆటంకంగా ఉండే ఏ ఆచారమైనా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించే ఏ ధర్మమైనా కాలానికి నిలబడదు. సనాతన ధర్మం గురించి చర్చించేటప్పుడు ఇటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అందుకు అధ్యయనానికి ఈ చిన్న పుస్తకం కొంత ప్రేమరణనిస్తుందని మా నమ్మకం.
Reviews
There are no reviews yet.