మార్క్సిస్టు మేధావి ఆంటోనీ గ్రాంసీ
₹20.00
పేజీలు : 24
మార్క్సిజం అనేది గుడ్డి నమ్మకం కాదు, అది సమాజ గమనాన్ని అర్ధం చేసుకునే ఒక శాస్త్రీయ పద్ధతి, కార్యాచరణకు కరదీపిక అని చెప్పాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త జె.డి. బెర్నాల్. మార్క్సిజం-లెనినిజాన్ని ఒక పిడివాదంగా కాకుండా, సృజనాత్మక శాస్త్రంగా, నూతన సమాజ నిర్మాణానికి దారి చూపే కరదీపికగా అన్వయించుకోవడమెలాగో గ్రాంసీ రచనలు తెలియజేస్తాయి.
Reviews
There are no reviews yet.