పండుగలు – ప్రజాదృక్పథం
₹40.00
పేజీలు : 48
మనం నిత్యం జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. పండుగలు, ఉత్సవాలు అన్నీ మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించి- అంటే వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతుంటాయి. కొన్ని పండుగలు పూర్తిగా మతనమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇలా పూర్తిగా విడదీసి చూడ్డం కూడా కష్టం. మానవుని ఉత్పత్తికి, ప్రకృతిపై విజయాలకు సంబంధించిన పండుగల్లో కూడా మళ్లీ మతపరమైన నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి.
Reviews
There are no reviews yet.