మేధావి – బుద్ధిహీనుడు ప్రజ్ఞాపాటవ రాజకీయాలు
₹40.00
పేజీలు : 48
మేధస్సు అనేది మానవులలో కొన్ని జాతులకు మాత్రమే పరిమితమా? మేధస్సు ఎక్కువగా కలిగిన జాతులు కొన్ని, మేధస్సులేని బుద్ధిహీనులైన జాతులు మరికొన్ని అనేవి ఉంటాయా? తెల్లజాతి వారు అధికమేధస్సు కలిగినవారని, నల్లజాతివారు బుద్ధిహీనులు అని చెప్పే మాటల్లో నిజముందా? ఆవు తెల్లనిదైనా, నల్లనిదైనా ఆవు అనే అంటాము కదా! రెండూ ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి, రెండూ ఒకే రకంగా ఉపయోగపడతాయి. మరి అలాంటప్పుడు మానవుల్లోనే ఈ వర్ణభేదం ఎందుకు వచ్చింది? ఆ భావనకు శాశతత్వం కల్పించే వాదనలు ఎక్కడి నుండి ఎందుకు పుట్టుకొచ్చాయి? మేధస్సు అనేది తరతరాలుగా ఒకే వంశంలో, లేదా ఒకే కులంలో శాశ్వతంగా నిలిచిపోతుందా? కొన్ని వర్ణాలు, లేదా కులాలకు చెందినవారు తరతరాలుగా బుద్ధిహీనులుగానే మిగిలిపోతారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి చక్కటి సమాధానం ఈ చిన్న పుస్తకంలో దొరుకుతుంది.
Out of stock
Reviews
There are no reviews yet.