పెట్టుబడిదారీ యుగం 1848 – 1875
₹200.00
పేజీలు : 248
యూరప్‌లో నివసిస్తున్న ప్రతివ్యక్తీ జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు-ఫ్రెంచి విప్లవం. బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం – వాటిని ఎలా మార్చివేశాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్‌బామ్ వివరించాడు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు ఆసక్తిదాయకంగా వివరించారు. ఇది శక్తివంతమైన విశ్లేషణలతో, వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు. – ఇంగ్లీష్ హిస్టారికల్ రివ్యూ
Vengala Naresh –
Super
Vengala Naresh –
Wonderful