కార్మిక కర్షక ఐక్యత: నేటి పరిస్థితి

10.00

పేజీలు : 24
కార్మికుల నాయకత్వాన ఉండే ఈ మిత్రత్వం, మనిషిని మనిషి దోచుకోని ఒక స్వేచ్ఛాయుతమైన సమాజం నిర్మించడానికి ఒక సమర్థవంతమైన పనిముట్టుగా ఉపయోగపడుతుంది. సోషలిజం అంటే ఒక నాగరీకమైన, మానవత్వంతో నిండిన దోపిడీ లేని సమాజం. ఇటువంటి అద్భుతమైన సమాజ నిర్మాణమే మన అంతిమ లక్ష్యం. ఈ దేశంలోని శ్రమజీవులు ఎన్నో సంవత్సరాల నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించడానికి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కార్మిక కర్షక ఐక్యత ఈ లక్ష్య సాధనకు ప్రయోజనకరంగా ఉంటుంది. – హన్నన్‌ మొల్లా

Description

Karmika Karshaka Booklet ONE EIGHT

Reviews

There are no reviews yet.

Be the first to review “కార్మిక కర్షక ఐక్యత: నేటి పరిస్థితి”

Your email address will not be published. Required fields are marked *