సాహిత్య విమర్శకుడు సాంస్క ృతిక కార్యకర్త ఇఎంఎస్‌

30.00

రచన
పి. గోవింద పిళ్లై

పేజీలు:24
1930 దశకం తర్వాత మన దేశంలో జాతీయోద్యమంలో భాగంగానే కమ్యూనిస్టు భావజాలం బలంగా ముందుకొచ్చింది. జాతీయోద్యమానికి అది పదును తెచ్చింది. స్వాతంత్య్రానంతర కాలంలో కూడా అభ్యుదయ భావజాల ఆధిపత్యం కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఈ మొత్తం పరిణామక్రమాన్ని ఇఎంఎస్‌ పరిశీలించి అభ్యుదయవాదుల పొరపాట్లను కూడా ఎత్తిచూపారు. భావజాల రంగంలో ఆధిపత్యాన్ని సాధించడం విప్లవోద్యమ పురోగమనానికి ఎంత ఆవశ్యకమో గుర్తు చేశారు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణమైన అవగాహనను మనముందుంచారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “సాహిత్య విమర్శకుడు సాంస్క ృతిక కార్యకర్త ఇఎంఎస్‌”

Your email address will not be published. Required fields are marked *