తొలి స్వాతంత్య్ర సమరయోధుడు టిపు సుల్తాన్‌

20.00

పేజీలు : 24

భారత దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాట యోధుడు టిపు సుల్తాన్‌. 1782లో తండ్రి హైదర్‌ ఆలి మరణంతో మైసూర్‌ రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 17 ఏళ్ల పాటు ప్రజారంజకంగానూ, బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీని భారత భూభాగం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగానూ పరిపాలన సాగించాడు. బ్రిటిష్‌ వారికి సింహస్వప్నమయ్యాడు. ఝాన్సీ లక్ష్మీభాయి మాదిరిగానే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన అమరుడు టిపు సుల్తాన్‌ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

Description

Tipu Sultan book final

Reviews

There are no reviews yet.

Be the first to review “తొలి స్వాతంత్య్ర సమరయోధుడు టిపు సుల్తాన్‌”

Your email address will not be published. Required fields are marked *