ఉక్కుపాదం
₹125.00
పేజీలు : 208
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ”ఉక్కుపాదం”. ఇది 1907లో వెలుగు చూసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి – ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరగనున్న సంఘర్షణని జాక్లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి అగుపించని దాన్ని అవలోకించగల నిర్దిష్ట ప్రతిభ, భవిష్యత్తుని ముందుగా వూహించి చెప్పగలిగిన ప్రత్యేక విషయ పరిజ్ఞానం ఆయనకున్నాయి. ఈనాడు మన కళ్ళముందు దొర్లిపోతున్న సంఘటనల దొంతరని ఆయన ఆనాడే పసిగట్టగలిగాడు. ప్రపంచ చరిత్రలోని ప్రసిద్ధమైన పుస్తకాల్లో ఇదొకటి.
Reviews
There are no reviews yet.