నా విశ్వవిద్యాలయాలు

120.00

పేజీలు : 200
ఇది గోర్కీ అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు. పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మాననీయులు, ఉద్భవించగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడిదారీ సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీయ ప్రపంచ దేశాల మీదకు సంధించిన వ్యక్తిస్వార్థపు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఒక చోట కుప్ప పోసి తగలబెట్టించగల శక్తి ఈ పుస్తకానికి ఉంది. – సీతారాం

Reviews

There are no reviews yet.

Be the first to review “నా విశ్వవిద్యాలయాలు”

Your email address will not be published. Required fields are marked *