పిల్లల భాష – ఉపాధ్యాయుడు
₹40.00
పేజీలు : 80
పిల్లల జీవితంలో ఏ భాష అయినా నిర్వహించే కార్యాలను గురించి రాసిన పుస్తకం ఇది. ప్రతి పిల్లా, పిల్లవాడూ తన మాతృభాష ఏదైనప్పటికీ కొన్ని తక్షణ ప్రయోజనాల పరిపూర్తి కోసం భాషను ఉపయోగిస్తారు. ఒక ముఖ్యమైన ప్రయోజనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, దీనికి భాష అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది. పిల్లవాడి దృక్పథాన్ని స్వీకరించి, అతని జీవితంలో భాష నిర్వహించే కార్యకలాపాలను అవగాహన చేసుకుంటే తప్ప అధ్యాపకులుగా, రక్షకులుగా, తల్లితండ్రులుగా మనం మన పాత్రను సముచితంగా నిర్ధారించుకోలేం.
Reviews
There are no reviews yet.