భారతీయతపై బుల్డోజర్
₹50.00
పేజీలు : 72
ఆర్ఎస్ఎస్ దాడి ముస్లంల మీద, మైనార్టీల మీద అని భావించి ఉపేక్షించడానికి ఇంకెంతమాత్రం తావులేదు. నిజానికి బిజెపి`ఆర్ఎస్ఎస్ పరివారం… దేశభక్తి, భారతీయ సంస్కృతి వంటి ప్రచారాల మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నది.
సంఫ్‌ుపరివార్ రాజకీయాలను కేవలం మతతత్వ కోణం నుండే కాకుండా ఆర్థిక కోణం నుండి కూడా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి బిజెపి ప్రభుత్వం అనేది మతతత్వ, కార్పొరేట్ రాజకీయాల కాక్టైల్ పాలన. దీన్ని ఈ రెండు పార్శ్వాల్లో ఎదుర్కొవడం ద్వారా మాత్రమే వెనక్కు తిప్పికొట్టగలం. సంఫ్‌ుపరివార్ మతతత్వ రాజకీయాలు, వాటి వెనకనున్న సైద్ధాంతిక అంశాలూ ఈ చిన్న పుస్తకంలోని వ్యాసాలు చదివితే మనకు చాలా వరకు అర్థమవుతుంది.
Reviews
There are no reviews yet.