మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి ?

(1 customer review)

80.00

పేజీలు : 88
మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి? అన్న విషయమై 1939 జూలైలో. యేవాన్‌లోని మార్క్సిజం – లెనినిజం సంస్థలో ఆయన చేసిన ప్రసంగం విస్తృత ప్రచారాన్ని పొందింది. ఈ ప్రసంగ పాఠం పుస్తకరూపంలో వెలువడి కమ్యూనిస్టు అన్న ప్రతివారికీ ఆవశ్య పఠనీయ గ్రంథంగా మారింది. చైనాలోనే కాక ఇతర దేశాలలో సైతం ఈ పుస్తకం విపరీతమైన ఆదరణ పొందింది. కమ్యూనిస్టుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారు సైతం చదవాల్సిన గ్రంథం.

Out of stock

1 review for మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి ?

  1. Gaddam Sadanandam

    చాలా మంచి పుస్తకం కమ్యూనిస్టు అని చెప్పుకునే ప్రతి కామ్రేడ్ విధిగా చదువాల్సినదీ.
    ఈ పుస్తకం పి.డి.ఎఫ్ ప్రతిని నాకు మెయిల్ navodaya 1973@gmail.com కు పంపించ వలసిందిగా ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను – గడ్డం సదానందం.

Add a review

Your email address will not be published. Required fields are marked *