మహిళా చైతన్యంపై మాట్లాడుదాం రండి..!
₹30.00
పేజీలు : 32
మహిళా చైతన్యం కూడా పలువురు పలు రకాలుగా అర్థం చేసుకున్నారు. దీన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరికొందరు గట్టిగా సమర్థిస్తారు. సాధారణంగా జనం దీన్ని తమ వద్దకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. మరీ చెప్పాలంటే ‘తిట్టుపదాలు’లో దీన్ని కూడా ఇంచు, మించు చేర్చేశారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే అధిక సంఖ్యాకుల స్త్రీలకే ఈ పదం తెలీదు.
Reviews
There are no reviews yet.