మా కొద్దీ నల్లదొరతనం
₹25.00
పేజీలు : 32
దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధగమించి ‘వైద్య విద్యాన్’ అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గాత్రంతో ప్రజలను చైతన్యవంతులను చేసాడు. ఉత్తేజపరిచాడు. సుందర మార్గాన్ని, జీవన మార్గాన్ని చూపించి దిక్చూచిగా నిలిచారు. అణగారిన ప్రజలకు మార్గదర్శి ధర్మన్న. అందుకే ఈ రచనలు చదవాలి.
Reviews
There are no reviews yet.