రెండు రాష్ట్రాలు – ఒక ఉద్యమం
₹20.00
పేజీలు : 48
అయితే మోడీ, లేకుంటే కాంగ్రెస్, అదీ కాకుంటే వామపక్షాల ప్రభావం లేని మూడో ఫ్రంటు లాంటివి ఉండాలని కార్పొరేట్ రంగం భావిస్తోంది. అన్ని ప్రాంతీయ పార్టీలు అటో ఇటో చేరి మూడో ప్రత్యామ్నాయానికి తావు లేకుండా చేయాలన్న ప్రయత్నం ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇందుకోసం వామపక్షాలను బలహీనపరచాలి. కాంగ్రెసేతర లౌకిక ప్రాంతీయ పార్టీలు వామపక్షాలతో కలవకుండా చూస్తోంది. ఈ స్థితిలో వామపక్ష ఉద్యమాలను కాపాడుకోవడం, స్వతంత్ర శక్తిగా అభివృద్ధి చేసుకోవడం, శ్రామికవర్గాలను సంఘటిత పరచి వారి విశ్వాసాన్ని చూరగొనడం ముఖ్యమైన కర్తవ్యం అవుతుంది.
Reviews
There are no reviews yet.