వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర
₹25.00
పేజీలు : 32
2020 అక్టోబర్ 17న భారత కమ్యూనిస్టు ఉద్యమం తన నూరేళ్ల వీరోచిత పోరాట చరిత్రను సింహావలోకనం చేసుకుంటోంది. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అంటే పీడనకూ, దోపిడికీ, నియంతృత్వానికీ వ్యతిరేకంగా జరిగిన వందేళ్ల ప్రతిఘటనా పోరాటం. నిజమైన ప్రజాస్వామ్య, సమసమాజ భారత దేశం కోసం కలలుగన్న లక్షలాది మంది భారత కమ్యూనిస్టు విప్లవ వీరులు ఆ కలలను నిజం చేయడం కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన త్యాగపూరిత శతాబ్దం ఇది.
Reviews
There are no reviews yet.