విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు

80.00

పేజీలు : 88
ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టారు. ఇప్పటికి కనిపెడుతున్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మాయగాళ్లు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధవిశ్వాసాలు వ్యాపింపజేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ”విజ్ఞాన విక్రమాదిత్య కథలు” పాఠకులకు వ్యాధులపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తాయి .

Out of stock

SKU: వైద్యరంగ అద్భుతాలు Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “విజ్ఞాన విక్రమాదిత్యుని కథలు”

Your email address will not be published. Required fields are marked *