విప్లవమూర్తి ఐలమ్మ

25.00

పేజీలు : 48
ఈనాటి ప్రగతిశీల మహిళా ఉద్యమాలకు ఆనాడు ఐలమ్మ చేసిన తిరుగుబాటే స్ఫూర్తి. బానిసత్వ సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించింది ఐలమ్మ. చదువు – టెక్నాలజీ అభివృద్ధిని ఉపయోగించుకొని లింగ వివక్షతను దూరం చేయాలి. అది ఒకరు ప్రసాదించేది కాదు. పాలకవర్గాలు ఐలమ్మ స్ఫూర్తిని శాశ్వతపరచి మహిళా సాధికారతను సాధించడానికి ఆమె జ్ఞాపకార్థం స్మృతి చిహ్నాల్ని ఏర్పాటు చేయాలి. ఐలమ్మ లాంటి మహనీయుల త్యాగమే చరిత్ర. ఆ చరిత్రను, చైతన్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. – చుక్కా రామయ్య

Reviews

There are no reviews yet.

Be the first to review “విప్లవమూర్తి ఐలమ్మ”

Your email address will not be published. Required fields are marked *

1 2 3 4 5