విశాల వేదికలు వినూత్న ఉద్యమాలు
₹30.00
పేజీలు : 48
ముఖ్యంగా వామపక్షాలకు మాత్రం రాజకీయాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కళ. ఇదేదో ఐచ్ఛిక ప్రకటన కాదు. రాజకీయాలను అర్థం చేసుకోవడం అంటే బలాబలాల పొందికను ప్రజాబాహుళ్య ఉద్యమాలకు అనుకూలంగా మలచడానికి తగిన సామాజిక, రాజకీయ శక్తుల నిర్మాణం కావించడమే. ఇవాళ అసాధ్యంగా కనిపించినదాన్ని రేపటిరోజున సుసాధ్యంగా మలచడమే. – మార్తా హర్నేకర్
Reviews
There are no reviews yet.