సోషలిజమే ఎందుకు
₹40.00
పేజీలు : 88
నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం పెట్టుబడి విధాన పరిధిలో సాధ్యం అయ్యేది కాదు. ఈ వ్యవస్థను సమూలంగా మార్చివేసి సోషలిస్టు వ్యవస్థను స్థాపించడం ఒక్కటే పరిష్కారం. సోషలిజం అనేది దానంతటదే ఏర్పడేది కాదు. చైతన్యయుతమైన సంఘటిత కృషి ద్వారానే సాధ్యమవుతుంది. ఒకనాటి సోవియట్ తరహా సోషలిజం విఫలమయినప్పటికీ, పెట్టుబడిదారీ వ్యవస్థకు బదులుగా ప్రత్యామ్నాయ వ్యవస్థల నిర్మాణానికి పలు దేశాల్లో నేడు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రయత్నాలకు, అధ్యయనాలకు దోహదపడేది ఈ చిన్న పుస్తకం.
Reviews
There are no reviews yet.