ఆంధ్రా యూనివర్శిటీలో ఎస్‌ఎఫ్‌ఐ తొలి అడుగులు
₹20.00
పేజీలు : 32
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యమాల ద్వారా ఎస్‌ఎఫ్‌ఐ పెరిగింది. విద్యార్థులను ఆకర్షించింది. విద్యార్ధుల్లో ఎస్‌ఎఫ్‌ఐకి మంచి స్థానం దక్కింది. కుల నాయకత్వాలను బలహీనం చేసింది. అన్ని కులాలు ఎస్‌ఎఫ్‌ఐలో చేరవచ్చన్న విశ్వాసం విద్యార్థుల్లో కల్పించింది. ఎస్‌ఎఫ్‌ఐలో పని చేసేవారు అల్లరి చిల్లరిగా ఉంటారని చెప్పడానికి మచ్చుకు కూడా ఎవరూ కనిపించేవారు కాదు. ఎస్.ఎఫ్.ఐ. కార్యకర్తలు ఎంత కష్టపడినా సంఘంలో ఉన్నందుకు గర్వపడేవారు. ప్రగతిశీల విధానాలను విద్యార్థుల్లో ప్రచారం చేయడం ద్వారా ప్రగతిశీల రాజకీయ విధానాలను విద్యార్ధుల్లో అభివృద్ధి చేసింది. కార్యకర్తలు, నాయకులు పెరిగారు. పర్యవసానంగా యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ సభ్యత్వం 1000కి పెరిగింది.
Vamsi –
Good for us