ఏం చేయాలి? – వి.ఐ.లెనిన్
₹200.00
ఆ కార్మికవర్గానికి సోషలిస్టు చైతన్యాన్ని కల్పించే కృషి అనేక రెట్లు పెరగాలి. ఈ కృషి ఎంత పెరిగితే అంత వేగంగా విప్లవకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ కృషిని సమర్ధవంతంగా చేయగల బలమైన పార్టీని నిర్మించడం ఇప్పుడు ప్రధానం.
ఈ ప్రధాన కర్తవ్యాన్ని సక్రమంగా అవగతం చేసుకోడానికి ‘ఏం చేయాలి?’ చాలా ఉపయోగపడుతుంది. దీనిని చదివేటప్పుడు మన రోజువారీ ఆచరణతో సరిపోల్చుకుంటూ చదివితే ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది.
Reviews
There are no reviews yet.