ఏది అసలైన హరిత విప్లవం?
₹150.00
పేజీలు : 200
పెరుగుతూ పోతున్న జనాభాకు తగినంత ఆహారం ఉత్పత్తి కావటం అసంభవమని సూత్రీకరించిన మాల్దస్ వంటి 18వ శతాబ్ద శాస్త్రవేత్తల్ని వెనక్కినెట్టి, వ్యవసాయ రంగ అభివృద్ధి ద్వారా తగినంత ఆహారలబ్ధి సాధ్యమని 20వ శతాబ్ద శాస్త్ర-సాంకేతికాలు నిరూపించాయి. అధిక జనాభా గల భారతదేశం వంటివి కూడా చాలావరకు ఆహార కొరత నుండి బయట పడగలిగాయి. 2013 నాటికి దేశం ”ఆహార భద్రతా చట్టం” స్థాయికి చేరటమే దానికి నిదర్శనం. కాని అభివృద్ధి చేయబడిన ఈ వ్యవసాయరంగమే నేడు సంక్షోభాన్ని ముందుకు తెచ్చింది. సమాజంలోని సింహభాగాన్ని యిముడ్చుకున్న ఈ రంగం, నేడొక కీలక మలుపులోకి నెట్టబడ్డది. ఆహార ఉత్పత్తిదారులను ”మాకొద్దీ నష్టకరమైన వృత్తి” అనే స్థితికి తెచ్చింది. సమాంతరంగా వాతావరణ మార్పులకు, పర్యావరణ పతనానికి ఈ వ్యవసాయరంగం కూడా కారణమనే స్థితి వచ్చింది.
Reviews
There are no reviews yet.