కారు చీకటిలో కాంతిరేఖ కావ్యం

80.00

పేజీలు : 144
1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం. రాజకీయ ఆర్థిక, సామాజిక ఆధ్మాత్మిక రంగాలలో రకరకాల వంచకులను ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగని వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ సుప్రసిద్ధుడూ అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.

Reviews

There are no reviews yet.

Be the first to review “కారు చీకటిలో కాంతిరేఖ కావ్యం”

Your email address will not be published. Required fields are marked *