కులం – వర్తమానం
₹25.00
ప్రభాత్ పట్నాయక్
బి.వి. రాఘవులుపేజీలు : 24
అణచివేతకు, వివక్షతకు, దోపిడీకి, అమానవీయతకు సాధనంగా భారతీయ సమాజంలో కులవ్యవస్థ వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకుని ఉంది.
కులం పేర సాగే అత్యాచారాలను, వివక్షను ప్రతిఘటిస్తూ సామాజిక ఉద్యమకారులు తమవైన మార్గాలలో పాటు పడుతున్నారు.
కుల నిర్మూలనతో మాత్రమే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని ఫూలే, అంబేద్కర్ ఎప్పుడో స్పష్టం చేశారు.
కుల అణచివేత, శ్రమజీవులందరిమీదా కొనసాగే దోపిడీ – ఈ రెండూ పెనవేసుకునివున్న సవాళ్లు.
Reviews
There are no reviews yet.