కృష్ణాజిల్లా కమ్యూనిస్టు ఉద్యమ గాథలు
₹360.00
పేజీలు : 366
కృష్ణాజిల్లాలో పార్టీ ఆద్యులైన నేతలు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. జమీందారీ, మొఖాసాదారీ వ్యతిరేక పోరాటాలూ చేశారు. అంతేకాదు భూమి, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం తెలంగాణాలో సాగిన రైతాంగ సాయుధ పోరాట యోధులకు జిల్లాలో ఆశ్రయమిచ్చి వారి ఉద్యమానికి వెన్నుతట్టుగా నిలిచారు. ఆనాడు జిల్లాలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్బంధకాండకు గురయ్యారు. చిత్రహింసల పాలయ్యారు. కడకు ప్రభుత్వ కసాయి తుపాకీ గుళ్ళకు అమరత్వం చెందారు ఆ విధంగా దాదాపు 120 మంది కమ్యూనిస్టులను పొట్టన బెట్టుకున్నారు. ఆనాటి ఉద్యమ ప్రస్థానాన్నీ, ఘటనలనూ స్థూలంగా వివరించేది ఈ గ్రంథం.
Out of stock
Reviews
There are no reviews yet.